వరద బాధితులకు హీరో మహేష్ తనవంతు సాయం చేశారు. సీఎం సహాయ నిధికి రూ. 60 లక్షల విరాళం అందజేసిన హీరో మహేష్ బాబు. సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందజేసిన మహేష్ బాబు దంపతులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసి చెక్ అందించారు. సొంత డబ్బులు రూ.50 లక్షలు, AMB తరపున మరో రూ.10 లక్షల విరాళంగా అందజేశారు.