Weight Loss Tips: ఆరోగ్యకరంగా వారానికి 2 కిలోల బరువు తగ్గాలంటే, కేవలం ఆహారం తగ్గించడం కాకుండా కేలరీల నిర్వహణపై దృష్టి పెట్టడం ముఖ్యం. రోజుకు 250-500 కేలరీలు అదనంగా ఖర్చు చేయాలి. కండరాలు బలహీనపడకుండా ఉండటానికి ప్రతి కిలో బరువుకు 1-1.5 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇది చిరుతిండ్ల కోరికను తగ్గించి, కేలరీల నియంత్రణను సులభతరం చేస్తుంది.