కోనసీమ జిల్లా నగరం గ్రామంలో బత్తుల జనార్ధన రావు ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఈ సంవత్సరం అధికంగా మామిడికాయలను కాసినట్లు తెలుస్తోంది. మంచి వర్షపాతం కారణంగా చాలా మామిడి చెట్లు పూత రాలినప్పటికీ, ఈ చెట్టులో 35 నుంచి 40 కాయలున్న గుత్తులు కనిపిస్తున్నాయి. ఇది చూసినవారిని ఆశ్చర్యపరుస్తోంది.