యూఐడీఏఐ ఆధార్ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే కొత్త సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. ఓటీపీ, ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కొత్త టెక్నాలజీని ఈ ప్రక్రియ కోసం అభివృద్ధి చేస్తోంది.