టెన్త్ ఫెయిలయ్యానన్న భయంతో 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ కొడుకు, SIR చొరవతో తల్లిదండ్రులను కలిశాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రాముడు, ముంబై, బెంగళూరుల్లో జీవితాన్ని సాగించి, పెళ్లి చేసుకుని, పిల్లలను కన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల ఓటర్ మ్యాపింగ్ కోసం తిరిగి వచ్చి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.