అంతరిక్షం ఎప్పుడూ అద్భుతమే. ఇటీవల చిలీలోని ఒక అబ్జర్వేటరీ సంస్థ 50,000 నక్షత్రాలు, 5 లక్షల నక్షత్ర మండలాలతో కూడిన అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. ఒకే ఫోటోలో ఇన్ని కాన్స్టిలేషన్స్ కనిపించడం ఒక విస్మయం. ఈ అద్భుతం అంతరిక్షంలోని రహస్యాలను ఆవిష్కరిస్తుంది.