సాటి జీవి ఆకలితో అలమటిస్తుంటే అది తమ జాతికి చెందినది కాదని తెలిసినా ఓ సునకం మేక పిల్ల ఆకలి తీర్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం మంగయ్యపల్లె గ్రామంలో సునవత్ హామ్లా అనే మేకల కాపరి ఇంట్లో ఓ మేక మూడు పిల్లలకు జన్మనిచ్చింది.