80ల రెట్రో ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తోంది. ఏఐ యాప్‌ల ద్వారా పాత లుక్‌లను సృష్టించడం సరదాగా ఉన్నా, మీ వ్యక్తిగత డేటా గోప్యతకు ప్రమాదం. ఈ యాప్‌లు మీ బయోమెట్రిక్ డేటాను సేకరించి, డీప్‌ఫేక్‌ల సృష్టికి దారితీయవచ్చు. కాబట్టి, యాప్‌లను ఉపయోగించే ముందు జాగ్రత్తలు తప్పనిసరి