ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు వర్షాల మధ్యనే కూడా వైభవంగా జరుపుకుంటున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు గల విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజల్లో పాల్గొన్నారు. 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు.