63 ఏళ్ల సుశీలా దేవి సర్పంచ్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి 10వ తరగతి పరీక్షల్లో 79% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. హర్యానాలో సర్పంచ్ పోటీకి 10వ తరగతి పాస్ తప్పనిసరి కావడంతో ఆమె ఐదు దశాబ్దాల తర్వాత పుస్తకాలు పట్టి విజయం సాధించి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.