విధిరాత అంటే ఏమో ఈ రోజు కనిపిస్తున్న ఈ పెద్ద మనిషి 22 ఏళ్ళ అజ్ఞాత వాసం విడిచిపెట్టి ఇప్పుడు ఇంటికి చేరి బిడ్డను కలిసి ఉండు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సార్ వాళ్ళ తనలాటకు పాడిత దక్కించినట్లు అయిపోయింది. అచ్చం సినిమా కథ లాగనే ఉన్నది ఈ పెద్ద మనిషి కథ. ఈ పెద్దాయన పేరు కొండగోరే సుక్కు.