పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు A, C, K, B9, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 20 రోజులు నిరంతరం పాలకూరను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు ఎముకలు, కళ్ళు బలపడతాయి.