హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో ఆదివారంనాడు జరిగిన అగ్ని ప్రమాద ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 8 మంది చిన్నారులు సహా మొత్తం 17 మంది దుర్మారణం చెందడం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.