హైదరాబాద్ దూల్పేటలోని ఒక ఇంటి పూజారూంలో 15 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవుళ్ళ ఫోటోల వెనుక గంజాయి దాచి ఉంచినట్లు గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి అమ్ముతున్న రోహన్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.