అనకాపల్లి జిల్లా పెద్ద కూర్మ గ్రామంలోని ఒక మహిళ తాటాకు గుడిసె పైకప్పులో మెరుస్తున్న ఆకారాన్ని గుర్తించింది. ఏంటా అని చూడగా.. 12 అడుగుల పొడవైన గిరినాలుగు కనిపించింది. స్థానికులు అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం అందించారు. రెండు గంటల కష్టపడి గిరినాలుగును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.