శ్రావణ మాసం ప్రారంభం నుంచి ఎక్కడో అక్కడ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రావణ మాసం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో భక్తులు అధికంగా శివారాధన చేస్తారు. ఈ క్రమంలో శైవ క్షేత్రాలన్నీ భక్తుల రద్దీతో, శివ నామ స్మరణలతో మారుమోగి ఉంటాయి.