రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకోవడం ఆరోగ్యకరం కాదు. ఆరోగ్య నిపుణులు కనీసం 10 నిమిషాల పాటు నడక లేదా నిటారుగా నిలబడాలని సూచిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు నిర్వహణ, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం.