ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో బోలేరో వాహనం ప్రమాదంలో పడింది. ఈ వాహనంలో పది కిలోలకు పైగా బంగారం ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. విజయవాడ నుండి నెల్లూరు వెళుతున్న ఈ వాహనం లారీతో ఢీకొట్టింది. అయితే, బంగారం సురక్షితంగా ఉంది.