panchayat polls in AP: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి).
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా స్పష్టం చేశారు.
- Anil kumar poka
- Publish Date -
4:15 pm, Sat, 23 January 21