నీటిలో ఓ సీల్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి పూలిచ్చి తన ప్రేమను తెలియజేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్విమ్మింగ్ పూల్‌లో రెండు సీల్ చేపలున్నాయి. అందులో మగ సీల్ తులిప్ పూలను తీసుకొచ్చి ఆడ సీల్‌కు ఇచ్చింది. పూలు తీసుకున్న ఆడ సీల్ చేప ఆనందంగా పూల్‌లో చక్కర్లు కొట్టింది. ఈ హృదయపూర్వక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మనుషులకే కాదు.. జంతువులు, పశుపక్ష్యాదులకూ ప్రేమానురాగాలుంటాయని నిరూపించాయి ఈ సీల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక నీటిలో సీల్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి పూలిచ్చి తన ప్రేమను తెలియజేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..