PM Modi LIVE: నేతాజీ జయంతి సందర్భంగా ‘పరాక్రమ దివస్’.. పశ్చిమబెంగాల్ ప్రధాని నరేంద్రమోదీ పర్యటన.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు.