Virata Parvam: ఓటీటీ కాదని విరాటపర్వాన్ని థియేటర్‌లో ఎందుకు చూడాలి.? ప్రెస్‌ మీట్‌లో చిత్రయూనిట్‌ ఆసక్తికర విషయాలు..

Virata Parvam Movie Press Meet LIVE: రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన విరాట పర్వం జూన్‌17న విడుదలువుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రెస్‌ మీట్ నిర్వహించింది...

Virata Parvam: ఓటీటీ కాదని విరాటపర్వాన్ని థియేటర్‌లో ఎందుకు చూడాలి.? ప్రెస్‌ మీట్‌లో చిత్రయూనిట్‌ ఆసక్తికర విషయాలు..

|

Updated on: Jun 16, 2022 | 9:13 PM

Virata Parvam Movie Press Meet LIVE: రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన విరాట పర్వం జూన్‌17న విడుదలువుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి గో రక్షకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడనని, సమయం చూసుకొని దానిపై స్పందిస్తానని కామెంట్ చేశారు.

ఇక విరాట పర్వం చిత్రాన్ని ఓటీటీ కాదని థియేటర్‌లో ఎందుకు చూడాలన్న ప్రశ్నకు రానా స్పందిస్తూ.. విరాటపర్వం చిత్రానికి స్పెయిన్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్‌ పనిచేశారు. భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లో చూస్తే ఆ ఫీల్‌ ఎంజాయ్‌ చేస్తారంటూ రానా తెలిపారు. ప్రెస్‌మీట్‌లో రానా, సాయిపల్లవి తెలిపిన మరికొన్ని విశేషాలు మీకోసం..



Follow us
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..