Telugu News » Videos » Producer Aswini Dutt puts a special condition on Prabhas
Prabhas: ప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్.. అసలు విషయం ఏంటంటే
Rajeev Rayala |
Updated on: Jan 26, 2023 | 7:42 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ నటించిన లాస్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ నటించిన లాస్ట్ సినిమా రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయన నెక్స్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.