Revanth Reddy: రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్ ఇదే..

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమపణాలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదని.. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు.

Phani CH

| Edited By: Ravi Kiran

Aug 13, 2022 | 10:46 AM



మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

66ఏళ్ల నాటి ఫ్రిడ్జ్‌ను చూశారా ?? ఇప్పటి రిఫ్రిజిరేటర్లు దిగదుడుపే

పాప్‌కార్న్‌ ప్యాకెట్‌లో పాము !! షాక్‌ తిన్న మహిళ !!

సముద్రం అడుగున చెస్.. ఐడియా అదుర్స్ బాసూ

నాగచైతన్య చేతిపై ఉండే టాటూ అర్థం ఏంటో తెలుసా ?? అసలు విషయం చెప్పిన అక్కినేని యంగ్‌ హీరో 06.

అతి అంటే ఇదే !! కడుపుతో ఇలాంటి పనులు చేయడం ఏంటి ??

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu