Telugu News » Videos » Political videos » Janasena pawan kalyan Varahi Vehicle Pooja at Indrakeeladri Temple in Vijayawada live video on 25 01 2023
Pawan Kalyan: ఇంద్రకీలాద్రికి సేనాని.. దుర్గమ్మ సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు
Phani CH | Edited By: Ram Naramaneni
Updated on: Jan 25, 2023 | 10:25 AM
జనసేనాని పవన్ కల్యాణ్ మరికాసేపట్లో ఇంద్రకీలాద్రికి రానున్నారు. తెలంగాణ కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్, ఇవాళ బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పూజలు చేయనున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ మరికాసేపట్లో ఇంద్రకీలాద్రికి రానున్నారు. తెలంగాణ కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్, ఇవాళ బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పూజలు చేయనున్నారు. వారాహి వాహనం మరికాసేపట్లో ఇంద్రకీలాద్రిపైకి చేరుకోనుంది. పవన్ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైనా కిందా… భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.