Bandi Sanjay Press Meet: బండి సంజయ్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్‌ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు, సదుపాయాలు తెలుసుకున్నారు.

Bandi Sanjay Press Meet: బండి సంజయ్ ప్రెస్ మీట్..  లైవ్ వీడియో

|

Updated on: Jun 20, 2022 | 1:10 PM

Follow us