Big News Big Debate: పొలిటికల్‌ చెస్‌..! తెలంగాణ రాజకీయ చదరంగంలో నెగ్గేదెవరు..?

తెలంగాణ రాజకీయ చదరంగంలో నెగ్గేదెవరు.? కాంగ్రెస్‌ కల్లోలానికి హైకమాండ్‌ చికిత్స పనిచేస్తుందా..? BJP ఆపరేషన్‌ ఆకర్ష్‌తో నష్టం ఎవరికి.? కమలంపై యుద్ధంలో KCR చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తారా..?

Anil kumar poka

|

Nov 25, 2022 | 7:01 PM


తెలంగాణలో పొలిటికల్‌ చెస్‌ నడుస్తోంది. ఎవరికి వారు గెలిచేద్దాం అన్నట్లు రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడది హైఓల్టేజ్‌లో నడుస్తోంది. ఈడీ, సీబీఐ దాడులు ఒకవైపు వేడి పుట్టిస్తుంటే మరోవైపు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ సమావేశాల తర్వాత ఏదో జరగబోతోందనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ను ఖాళీ చేయాలని చూస్తోంది కమలదళం. ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొని పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. మరి ఈ పోరాటంలో గెలిచేదెవరు?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu