Poachers Kill And Eat Leopard: చిరుతను చంపి వండుకుతిన్న దుర్మార్గులు. ఇలా ఎందుకు చేశారని అడిగితే ఏం చెబుతున్నారంటే..

రళలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వేటగాళ్లు చిరుత పులిని చంపి ఏకంగా కూర వండుకొని తినేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.

|

Updated on: Jan 24, 2021 | 11:14 AM

Follow us