Telugu News » Videos » Nagarjunasagar is the new pcc chief after the by election he said the final decision rests with the chief
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ చీఫ్. తుది నిర్ణయం మాత్రం అధినేత్రిదేనని చెప్పారు.
అందరూ జానా అభిప్రాయంతో ఏకీభవించటంతో.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను బై ఎలక్షన్ పూర్తయ్యేదాకా హోల్డ్‌లో పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది