Local Body Elections Heat In Andhra Pradesh Live: స్థానిక ఎన్నికల సమరం.. ఆపాలంటూ కోర్టుకు ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది.