ఈ సింహం పిల్ల గ‌ర్జ‌న ఎంత బాగుందో.. మీరూ వినండి..

సింహం గ‌ర్జన వింటేనే భ‌య‌ప‌డిపోతాం. మ‌నుషులే కాదు.. వేరే జంతువులు కూడా ఆ గ‌ర్జన వింటే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు పారిపోతాయ్‌.

ఈ సింహం పిల్ల గ‌ర్జ‌న ఎంత బాగుందో.. మీరూ వినండి..

|

Updated on: Jun 30, 2022 | 9:36 AM

సింహం గ‌ర్జన వింటేనే భ‌య‌ప‌డిపోతాం. మ‌నుషులే కాదు.. వేరే జంతువులు కూడా ఆ గ‌ర్జన వింటే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు పారిపోతాయ్‌. ఇదిలా ఉంటే ఈ రారాజు గర్జన అయితే విన్నారు కానీ.. సింహం పిల్ల గర్జన ఎప్పుడైనా విన్నారా.. ఇప్పుడు వినండి.. తాజాగా నెట్టింట్లో సింహం పిల్ల గర్జిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్‌చేశారు. ఈ వీడియోలో ఓ మూడు నుంచి నాలుగు నెల‌ల వ‌య‌స్సున్న సింహం పిల్ల త‌న త‌ల్లి చుట్టూ తిరుగుతూ ఉంది. అప్పుడే గర్జించ‌డం నేర్చుకుంటుంది. ఆ పిల్ల సింహం గ‌ర్జన అచ్చం పిల్లి అరుస్తున్నట్లు ఉంది. వింటుంటే అది సింహం పిల్లా… పిల్లి పిల్లా అనిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: ఇతని సెక్యూరిటీ చూసి వీఐపీ సైతం షాకవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు !!

నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్‌ ట్రైన్‌పై హనీమూన్‌ ఏంట్రా బాబు !!

వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందినే కొట్టాడు..

తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??

Follow us
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.