Date palm: రంజాన్ నెలలో ఖర్జూర పండ్లకు ఎందుకు అంత ప్రాముఖ్యత…??? ( వీడియో )
రంజాన్ నెలలో హలీంకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. ఖర్జూర పండ్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఖర్జూరంలో ఏడు అద్భుత ఆరోగ్య ఔషధాలుంటాయి. తేలికగా జీర్ణం అవడమే కాదు..
- Phani CH
- Publish Date -
6:27 am, Mon, 19 April 21