RTO Online Services: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు..!

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఇతర సేవల వరకు అన్ని ఆన్‌లైన్‌ ద్వారానే...

RTO Online Services: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు..!

|

Updated on: Sep 24, 2022 | 9:24 AM

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఇతర సేవల వరకు అన్ని ఆన్‌లైన్‌ ద్వారానే. ఇక, వాహనాలకు సంబంధించిన సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు ఇతర సేవలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆధార్‌ అథంటికేషన్‌ ఆధారంగా మొత్తం 58 పౌర సంబంధిత సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. లెర్నింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ లైసెన్స్‌, అలాగే లైసెన్స్‌ రెన్యువల్‌ వంటి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని కేంద్ర సర్కార్‌ విడుదల చేసిన తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌, లైసెన్స్‌లో చిరునామా మార్పు, వాహన ఓనర్‌షిప్‌ తదితర సర్వీసులు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయని తెలిపింది. అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే మాత్రం నేరుగా హాజరు కావాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇలా సేవలు ఆన్‌లైన్‌ ద్వారా చేయడం వల్ల ఆర్టీవో కార్యాలయంపైనా భారం మరింతగా తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!