KAB Education summit 2022: ఘనంగా ప్రారంభమైన టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ పెయిర్‌.. 50కి పైగా స్టాల్స్ తో రెండ్రోజుల పాటు సమ్మిట్..

టీవీ9-KAB సంయుక్తంగా నిర్వహించే ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ఎప్పట్లాగే మీ ముందుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలో ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు బెంజ్‌ సర్కిల్‌ దగ్గరున్న వేదిక కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న సమ్మిట్‌లో 50కి పైగా స్టాల్స్‌ ఏర్పాటుచేశారు.

KAB Education summit 2022: ఘనంగా ప్రారంభమైన టీవీ9-KAB ఎడ్యుకేషన్‌ పెయిర్‌.. 50కి పైగా స్టాల్స్ తో రెండ్రోజుల పాటు సమ్మిట్..

|

Updated on: Jul 30, 2022 | 12:46 PM

Follow us