Jogi Ramesh Interview: కల్తీ లిక్కర్ వ్యవహారంపై జోగి రమేశ్ వెర్షన్ ఏంటి…? క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో..
జోగి రమేష్ ప్రోద్భలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు జనార్దన్‌రావు . జోగి రమేష్...తనకు రూ. 3 కోట్లు ఇచ్చి కల్తీ లిక్కర్ తయారు చేయమన్నారని జనార్దన్ ఆరోపించారు. ములకలచెరువును సూచించింది కూడా జోగి రమేషే అని, ప్రభుత్వంపై బురద జల్లేందుకు, జోగి ఇలా కల్తీ కుట్ర పన్నారని జనార్దన్ ఆరోపించారు. మరి ఈ ఆరోపణలకు జోగి సమాధానం ఏంటి...? ఆయన్ను పదే, పదే వివాదాలు ఎందుకు చుట్టుముడుతున్నాయి...? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన ఏమంటున్నారో టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు ఏపీ వ్యాప్తంగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న నేత జోగి రమేశ్. ఓడినా, గెలిచినా ఆయన గళం పెద్దదే.. బలగం పెద్దదే. ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతలా ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నారు. తన వాగ్దాటితో ఏపీ రాజకీయాల్లో నిత్యం కాక పుట్టించే జోగి రమేశ్‌తో నేటి క్రాస్ ఫైర్…
వైరల్ వీడియోలు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

