Live Heart Transport Video: తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రో రైలులో ‘గుండె’ తరలింపు.. మ‌రో పేషెంట్‌కు అమర్చేందుకు ఏర్పాట్లు

Heart Transport: మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:40 pm, Tue, 2 February 21