Foreign currency Video : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్టు
శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.54 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Latest Videos
Latest News