ఫీజు కట్టలేక నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. వీడియో

ఫీజుల విషయంలో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. రామాంతాపూర్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు టిసి కోసం ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిని అడిగాడు.

ఫీజు కట్టలేక నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. వీడియో

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2022 | 3:31 PM

Follow us