మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??

ఈ ఏడాది ముందుగానే వచ్చిన రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా కొన్ని ప్రాంతాల్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. రుతుపవనాలు వచ్చీరాగానే పడిన వర్షాలకు రైతులు ఎంతో సంతోషంగా విత్తనాలు చల్లారు. కానీ రుతుపవనాలు తమ ప్రభావాన్ని పూర్తిగా చూపడంలేదు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల పంటలు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??

|

Updated on: Jun 18, 2024 | 8:37 PM

ఈ ఏడాది ముందుగానే వచ్చిన రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా కొన్ని ప్రాంతాల్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. రుతుపవనాలు వచ్చీరాగానే పడిన వర్షాలకు రైతులు ఎంతో సంతోషంగా విత్తనాలు చల్లారు. కానీ రుతుపవనాలు తమ ప్రభావాన్ని పూర్తిగా చూపడంలేదు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల పంటలు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పలు చేసి పంటలు వేసిన రైతులు వర్షాలు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. వరంగల్ జిల్లా కాటారం మండలం చింతకాని, జగ్గయ్య పల్లిలో రుతుపవనాల రాకతోనే వర్షం కురిసింది. దాంతో పొలంలో రైతులు విత్తనాలు నాటారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గత పదిరోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దాంతో పొలంలో చల్లిన విత్తనాలు ఎండకు మాడిపోకుండా ట్యాంకులతో నీళ్లు తెచ్చి పొలాలను తడుపుతున్నారు. ట్యాంకర్‌కు డ్రిప్పింగ్‌ స్పేర్‌ పార్ట్స్‌ అమర్చి ట్యాంకర్‌ ద్వారా విత్తనాలు తడుపుతున్నారు. అవి మొలకెత్తుతాయో, ఎండవేడికి ఉడికిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌.. రాహుల్ గాంధీ వల్లే డిమాండ్ పెరిగిందన్న ప్రచురణ సంస్థ డైరెక్టర్‌

వందే భారత్ స్లీపర్​ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు

డీజే సిద్ధార్థ్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌.. ఎవరీ సిద్దార్థ్‌ ??

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా

ఆలస్యంగా వచ్చారో.. అంతే సంగతులు… కేంద్రం కొత్త రూల్స్‌

Follow us
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!