Ram Charan: శంకర్ సినిమాలో చెర్రీకి నత్తి..! ఆ సినిమాలా చిరుని ఫాలో అవుతున్న చెర్రీ..

మెగా స్టార్ చిరు ఆపద్భాందవుడు సినిమా గుర్తిందా..! అందులో కరెంట్ షాక్ పెట్టిన తర్వాత చిరు తన నత్తితో మాట్లాడిన మాటలు..పలికించిన ఎమోషన్ గుర్తుకు వస్తోందా..! ఎస్ !

Ram Charan: శంకర్ సినిమాలో చెర్రీకి నత్తి..! ఆ సినిమాలా చిరుని ఫాలో అవుతున్న చెర్రీ..

|

Updated on: Jan 02, 2023 | 9:20 AM


మెగా స్టార్ చిరు ఆపద్భాందవుడు సినిమా గుర్తిందా..! అందులో కరెంట్ షాక్ పెట్టిన తర్వాత చిరు తన నత్తితో మాట్లాడిన మాటలు..పలికించిన ఎమోషన్ గుర్తుకు వస్తోందా..! ఎస్ ! ఇప్పుడు అచ్చం అలాంటి ఎమోషన్ నే పట్టుకునే ప్రయత్నమూ… మనకు అందించే ప్రత్నము చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.ఫాదర్‌కు ఏం తీసపోని విధంగా తన స్టామరింగ్ యాక్టింగ్ ట్యాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్ హీరో. శంకర్ తో చేస్తున్న తన పాన్ ఇండియన్ సినిమాలో చెర్రీ డ్యూవల్ రోల్స్ చేస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ నత్తితో బాధపడుతూ పడే క్యారెక్టర్ అట. ఇక ఆ క్యారెక్టర్‌ ను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న చెర్రీ.. స్టామరింగ్ ఫర్ఫెక్ట్ గా వచ్చేందుకు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారట. తన ఫాదర్ మెగాస్టార్ చిరు దగ్గర సజెషన్స్ తీసుకుంటున్నారట. రంగస్థలం చెవుడు క్యారెక్టర్ తరువాత.. స్టామరింగ్ యాక్టింగ్‌తో తన యాక్టింగ్ ట్యాలెంట్ ఏంటో మరో సారి చూపించే ప్రయత్నం చేయబోతున్నారట ఈ స్టార్ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.