దీనస్థితిలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. అలనాటి హీరోయిన్ !!

సినిమా ఆడినంత వరకు బానే ఉంటుంది. కాని ఆ తరువాతే జీవితం ఒక్క సారిగా మారిపోతుంది. సేవింగ్స్ ఉంటేనే.. మన వాళ్లు మన చుట్టూ ఉంటేనా.. రెండు చేతులా వాళ్లు కూడా సంపాదిస్తుంటేనా..

Phani CH

|

Sep 19, 2022 | 6:55 PM

సినిమా ఆడినంత వరకు బానే ఉంటుంది. కాని ఆ తరువాతే జీవితం ఒక్క సారిగా మారిపోతుంది. సేవింగ్స్ ఉంటేనే.. మన వాళ్లు మన చుట్టూ ఉంటేనా.. రెండు చేతులా వాళ్లు కూడా సంపాదిస్తుంటేనా.. అంతా ఓకే! కాని అలా లేదంటే.. కాకుంటే.. ఇంకేముంది దారుణ పరిస్థితులే మన దరిదాపుకే వస్తాయి. మనల్ని దీనస్థితిలో పడేస్తాయి. మనల్ని కుచించుకుపోయేలా చేస్తాయి. ఇక ఇప్పుడు దాదాపు ఇదే స్థితిలో ఉన్నారు సీనియర్ నటి జయకుమారి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రెండు కిడ్నీల చెబిపోవడంతో.. మంచానికే పరిమితమై ఉన్నారు. వైద్యానికి డబ్బులు లేక.. ప్రభుత్వాసుపత్రి చుట్టూ తిరిగుతున్నారు. ఇక తాజాగా చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత !! ట్రిట్మెంట్‌ కోసం ఫారెన్‌కు !!

కోట్లు చూసి ప్రేమిస్తే.. చివరికి జైళ్లో చిప్పకూడే పాప !!

TOP 9 ET News: జపాన్‌లో సెన్సేషన్‌గా. చెర్రీ, తారక్‌ |NTR ఫ్యాన్స్‌తో పెట్టుకున్న హీరోయిన్

Digital News Round Up: ఓకే ఫ్రేములో బాలయ్య, పవన్‌ | దసరా బరిలో చిరు, నాగ్‌ ..లైవ్ వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu