Prabhas Dedication: సర్జరీ గాయాన్ని పక్కకుపెట్టి మరీ.. దేశం కోసం రిస్క్‌ చేసిన ప్రభాస్.. (వీడియో)

చూడ్డానికి కాస్త షైగా.. సైలెంట్గా కనిపిస్తారు కాని.. ప్రొఫెషనల్‌గా మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు ప్రభాస్. చెప్పిన టైంకు షూటింట్‌కు వస్తారు. ఓ సీన్‌ కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు.

Prabhas Dedication: సర్జరీ గాయాన్ని పక్కకుపెట్టి మరీ.. దేశం కోసం రిస్క్‌ చేసిన ప్రభాస్.. (వీడియో)

|

Updated on: Aug 05, 2022 | 3:41 PM

చూడ్డానికి కాస్త షైగా.. సైలెంట్గా కనిపిస్తారు కాని.. ప్రొఫెషనల్‌గా మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు ప్రభాస్. చెప్పిన టైంకు షూటింట్‌కు వస్తారు. ఓ సీన్‌ కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు. అవుట్‌ డోర్‌ షూట్స్‌లో అయితే.. ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టినా.. చాలా ఓపికగా ఉంటారు. ఆ షూట్ను అకార్డింగ్ షెడ్యూల్‌ ఫినిష్ చేస్తారు. అయితే తాజాగా ప్రభాస్ తన డెడికేషన్ ఏంటో.. ప్రొఫెషనలిజం ఏంటో.. మరో సారి అందరికీ చూపించారు ఈ పాన్ ఇండియన్ స్టార్. చూపించడమే కాదు.. త్రూ అవుట్‌ ఇండియా.. మరో సారి అందరి మనసులు గెలుచుకున్నారు.ఇక ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌.. ఇటీవల మోకాలు సర్జరీ చేయించుకున్నారు. ఫారెన్కు వెళ్లి మరీ.. తన హెల్త్‌ను సెట్‌ రైట్ చేసుకునే ప్రయత్నం చేశారు. డాక్టర్ల సలహా మేరకు.. తాజాగా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే తన కండీషన్ కాస్త క్రిటికల్‌ గా ఉన్నప్పటికీ.. తాజాగా హర్‌ గర్ తిరంగా పాటలో కనిపించారు ప్రభాస్‌. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. తెరకెక్కుతున్న ఈ సాంగ్‌లో.. తిరంగా జెండాను తన చేతితో ఊపుతూ.. అందరిలో దేశభక్తిని నింపేశారు ప్రభాస్. తన మొకాలి గాయాన్ని.. తిరగబెట్టిన నొప్పిని కూడా లెక్కజేయకుండా.. ఈ దేశభక్తి గీతంలో భాగం అయ్యారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు మన డార్లింగ్ ప్రభాస్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు