నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఉద్యోగులు. విధులకు గైర్హాజరీతో పంచాయతీ ఎన్నికల క్రతువుపై ఎడతెగని ఉత్కంఠ

అదే డైలమా? అదే సస్పెన్స్? ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆగేనా? సాగేనా? హైకోర్టు సిగ్నల్‌తో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 9:25 am, Sun, 24 January 21