Eluru Mystery Disease : అంతుచిక్కని వ్యాధిపై లోతుగా AIIMS పరిశోధన

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు.

|

Updated on: Dec 11, 2020 | 4:34 PM

Follow us