Gollapudi Tension: గొల్లపూడి సెంటర్ వద్ద బాహాబాహీకి దిగిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.
గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమ బైఠాయించారు. వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Pardhasaradhi Peri
- Publish Date -
11:45 am, Tue, 19 January 21