శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి లోని ఉప్పర్ పల్లి లో ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం.

భువనగిరి కి చెంది రౌడీ గ్యాంగ్ గంజాయ్ సేవించి కర్రలతో సత్తి రెడ్డి పై దాడి చేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న శామీర్పేట్ పోలీసులు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 9:55 am, Mon, 18 January 21
శామీర్పేట  పోలీస్ స్టేషన్ పరిధి లోని ఉప్పర్ పల్లి లో ప్రహరీ గోడ విషయంలో తలెత్తిన వివాదం.