Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో

90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న ముగ్గురు చైనీస్ వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం తిరిగి వచ్చేసింది.

Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో

|

Updated on: Sep 21, 2021 | 8:12 AM

90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న ముగ్గురు చైనీస్ వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం తిరిగి వచ్చేసింది. షెంఝౌ టువెల్‌ మ్యాన్డ్ స్పేస్‌షిప్ రిటర్న్ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లో, డోంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌ వద్ద భూమికి చేరుకుంది. ఈ నౌకలో వ్యోమగాములు నీయ్ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హోంగ్బో ఉన్నారు. ఈనెల 17న మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపెల్లెంట్ నుంచి రిటర్న్ మాడ్యూల్ విడిపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో

గూడూరు మండల ఎంపీటీసీ నూకల రాధిక మానవత్వం.. పేదింటి మహిళకు సొంత ఖర్చులతో సీమంతం వేడుక.. వీడియో

Follow us