మామిడి పండు తినేసి టెంక పడేస్తున్నారా ?? ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు

Phani CH

Phani CH |

Updated on: Apr 27, 2022 | 9:15 PM

వేసవికాలం అంటేనే అందరికీ నోరూరించే మామిడిపళ్లు గుర్తుకు వస్తాయి. మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే.వేసవికాలం అంటేనే అందరికీ నోరూరించే మామిడిపళ్లు గుర్తుకు వస్తాయి. మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. అయితే మామిడి పండు తినేసి అందులోని టెంకను పడేస్తుంటాం. కానీ టెంకతో కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఇకపై ఆ పని చేయమన్నా చేయరు. అవును..ఉబ్బరం, జీర్ణ సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి మామిడి టెంక మంచి ఔషధంలా ఉపయోగపడుతుందట. మామిడి టెంకను పొడిగా చేసుకొని మజ్జిగలో కలిపి, కాస్త ఉప్పు చేర్చి తాగితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చట. మామిడి టెంకను పొడి, జీలకర్రపొడి, మెంతుల పొడి సమపాళ్లలో తీసుకొని, రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఒంట్లో వేడిని తగ్గిస్తుందట.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఇడ్లీ సాంబార్‌తో ఐస్ క్రీం రోల్స్ !! ఎక్కడో తెలుసా?

Soil Auction: చంద్రుడిపై ఉన్న గుప్పెడు మట్టి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు !!

Viral Video: చేప కోసం గాలం వేస్తే.. ఏం పడిందో చూస్తే షాక్ అవుతారు !!

ఆహా !! ఇల్లేకదా స్వర్గ సీమ.. స్వర్గం ఇలానే ఉంటుందా ??

మెకానిక్‌ వర్క్‌ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu