కర్ఫ్యూ సమయంలో కాగడాలతో రాజాసింగ్ హల్చల్.. వీడియో వైరల్..

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేసి, ఇంట్లో 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించమని చెప్పారు. అప్పటికీ ఆయన పదే పదే లక్ష్మణ రేఖ గీస్తూ ఎవ్వరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని,..

కర్ఫ్యూ సమయంలో కాగడాలతో రాజాసింగ్ హల్చల్.. వీడియో వైరల్..
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 10:54 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేసి, ఇంట్లో 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించమని చెప్పారు. అప్పటికీ ఆయన పదే పదే లక్ష్మణ రేఖ గీస్తూ ఎవ్వరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని, ఒకవేళ బాల్కనీలోకి వచ్చినా.. అందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరారు.

కానీ దేశమంతా ప్రజలు దీపాలు పెట్టమంటే దీపావళి చేశారు. కొన్ని ప్రదేశాల్లో టపాకాయలు కాల్చుతూ.. రాకెట్లు కూడా వదిలారు. మరికొందరైతే ఏకంగా ర్యాలీలు కూడా తీశారు. కాగడాలు పట్టుకొని గో కరోనా.. గో కరోనా అంటూ జపం చేస్తూ.. వీధుల్లో తిరిగారు.

ప్రజలు ఏదో తెలీక చేశారను కోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఇలా చేయడం మరి విడ్డూరంగా ఉంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న ప్రధాని మోదీ పిలుపుకు స్పందిస్తూనే ఆయన గీసిన సోషల్ డిస్టెంసింగ్‌.. లక్ష్మణ రేఖను దాటారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. తమ శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 

రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..

రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..

మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కష్టాలు

ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు

బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!