మనిషిని తాకిన మెరుపు వేగం.. షాకిచ్చిన క్షణం

అమెరికాను తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో.. సౌత్ కెరొలినాలో.. ఓ వ్యక్తి గొడుగు చేతబట్టుకుని నిర్మానుష్యమైన ప్రాంతంలో నడుస్తున్నాడు. అంతే ! ఒక్కసారిగా అతడ్ని సూటిగా తాకింది మెరుపు.. కళ్ళు జిగేల్ మనే ఆ మెరుపును చూడలేకపోగా.. షాక్ తగిలినట్టు ఒళ్ళంతా కదిలిపోయినంత పనయింది అతనికి. ఆ షాక్ తో గొడుగు వదిలేయడంతో అది కొంత దూరంలో ఎగిరి పడింది. ఆ వ్యక్తికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో భూమిని […]

మనిషిని తాకిన మెరుపు వేగం.. షాకిచ్చిన క్షణం
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 19, 2019 | 4:21 PM

అమెరికాను తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో.. సౌత్ కెరొలినాలో.. ఓ వ్యక్తి గొడుగు చేతబట్టుకుని నిర్మానుష్యమైన ప్రాంతంలో నడుస్తున్నాడు. అంతే ! ఒక్కసారిగా అతడ్ని సూటిగా తాకింది మెరుపు.. కళ్ళు జిగేల్ మనే ఆ మెరుపును చూడలేకపోగా.. షాక్ తగిలినట్టు ఒళ్ళంతా కదిలిపోయినంత పనయింది అతనికి. ఆ షాక్ తో గొడుగు వదిలేయడంతో అది కొంత దూరంలో ఎగిరి పడింది. ఆ వ్యక్తికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో భూమిని టచ్ చేసి ఆ మెరుపు క్షణంలో మాయమైంది. సర్వేలెన్స్ కెమెరా ఈ దృశ్యాన్ని వీడియోకెక్కించింది. ఈ ‘ మెరుపు దాడి ‘ లో ఆ వ్యక్తి మాత్రం గాయపడకుండా తప్పించుకుని.. సురక్షితంగా తన మానాన తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అమెరికాలో పిడుగుపాటుకు గురై 12 మంది మరణించినట్టు అంచనా.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ